- Advertisement -
ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు
Night Out Allowances for RTC Employees in AP
అమరావతి,
ఏపిఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లకు రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్సులుఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఆర్టీసీ కార్పొరేషన్ గా ఉన్నప్పుడు ఈ అలవెన్సులు ఉండగా, వైసీపీ హయాంలో ప్రభుత్వంలో విలీనం చేయడం తో ఎత్తివేశారు. దాన్ని ఇప్పుడు తిరిగి అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీని వల్ల ఉద్యోగులకు
నెలకు రూ.5వేల నుంచి రూ.6వేలు అదనంగా
అందనున్నాయి.
- Advertisement -