నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకున్న జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క

- Advertisement -

నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకున్న జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క

Nirmal district in-charge minister Sitakka reached the district headquarters

ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు
నిర్మల్
మంత్రి సీతక్క శనివారం నిర్మల్ జిల్లా పర్యటనకు వచ్చారు. ఆమెకు జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. తరువాత మంత్రి నిర్మల్ కలెక్టరేట్లో అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జనవరి 26 నుంచి తలపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలుపై మంత్రి సీతక్క దిశానిర్దేశం చేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular