33.3 C
New York
Tuesday, July 16, 2024

టీజీఐఐసి చైర్మన్ గా నిర్మల జగ్గారెడ్డి

- Advertisement -

టీజీఐఐసి చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన నిర్మల జగ్గారెడ్డి

Nirmala Jaggareddy took charge as the Chairman of TGIIC

హైదరాబాద్ జూలై  11
;టీజీఐఐసి చైర్మన్ గా నిర్మల జగ్గారెడ్డి గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు.బషీర్ బాగ్ చౌరస్టా లోని ఐఐసి భవన్ 5వ అంతస్టులో జరిగే ఈ కార్యక్రమంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు సమక్షం లో ఆమె సంతకం చేసారు ఈ కార్యక్రమం లో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ కుమార్ రెడ్డి,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ముఖ్య నాయకులు పాల్గొంటారు. ఈ సంగ్సందర్బంగా సంగా రెడ్డి నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రీనులు కార్య కర్తలు, అభిమానులు తారలి వచ్చి అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!