34.8 C
New York
Saturday, June 22, 2024

ఆధార్ KYC ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు

- Advertisement -

ఆధార్ KYC ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు

Jun 11, 2024,

ఆధార్ KYC ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు EPF క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) మార్గం సుగమమైంది. క్లెయిమ్‌తో పాటు చెక్, బ్యాంకు పాస్ పుస్తకం కాపీ ఇవ్వలేదంటూ క్లెయిమ్ తిరస్కరించకుండా చందాదారులకు వెసులుబాటు కల్పించింది. ఆధార్ KYC పూర్తయిన చందాదారుల క్లెయిమ్‌లపై ‘బ్యాంకు KYC ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ పూర్తయింది. చెక్, పాస్ పుస్తకం జతచేయాల్సిన అవసరం లేదు’ అంటూ క్లెయిమ్ దరఖాస్తులో నోట్ ఉంటుందని EPFO తెలిపింది..

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!