కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా.. గెలిచేది బి ఆర్ ఎస్సే

మంత్రి హరీష్ రావు మెదక్: మెదక్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. బెంగళూరు నగరంలో జరిగిన ఐటి దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఎన్నకల్లో డబ్బు పంచి గెలిచే ప్రయత్నం. కాంట్రాక్టర్స్ అసోసియేషన్  అంబికాపతి సతీమణి అశ్వత్తమ  గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్. ఇద్దరు ఇంట్లో వుండగానే ఐటి దాడులు జరిగాయి. ఐటీ దాడుల్లో రూ. 42 కోట్ల నగదు దొరికాయి. కాంగ్రెస్ దీనిపై సమాధానం చెప్పాలని … Continue reading కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా.. గెలిచేది బి ఆర్ ఎస్సే