తన కొత్త సినిమా “వ్యూహం” రిలీజ్ ను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ కావాల్సి ఉండగా..సెన్సార్ బృందం రివైజింగ్ కమిటీకి రిఫర్ చేశారు. వ్యూహం సినిమాకు సెన్సార్ అడ్డంకులపై ప్రెస్ మీట్ లో మాట్లాడారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత నిర్మాత దాసరి కిరణ్ కుమార్. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – ఇటీవల వ్యూహం సినిమాను సెన్సార్ కు ఇచ్చాం. … Continue reading “వ్యూహం” సినిమా రిలీజ్ ను ఎవరూ అడ్డుకోలేరు – డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ
Copy and paste this URL into your WordPress site to embed