Monday, January 26, 2026

ఎన్నికల్లో జగన్ గెలుపును అడ్డుకునే శక్తి రాష్ట్రంలో ఎవ్వరికీ లేదు

- Advertisement -

ఎన్నికల్లో జగన్ గెలుపును అడ్డుకునే శక్తి రాష్ట్రంలో ఎవ్వరికీ లేదు
– ఎమ్మెల్యే కొడాలి నాని
గుడివాడ
గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.తొలుత పార్టీ నేతలతో కలిసి వైఎస్ఆర్సిపి జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని, స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి, వార్షికోత్సవ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తూ, జోహార్ వైయస్ఆర్.. జై జగన్… జిందాబాద్ కొడాలి నాని అంటూ నినాదాలు చేశారు.
సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ  పార్టీ పెట్టిన తర్వాత,జరిగిన ప్రతి ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో గెలుస్తూ సీఎం జగన్ సత్తా చాటుకున్నాడని ఎమ్మెల్యే నాని అన్నారు.14ఏళ్ల పాటు ఒడుదుడుకులు ఎదురకున్న సీఎం జగన్ నేడు రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా నిలిచారన్నారు.వైసిపి ఎదుర్కొనే మూడో ఎన్నికలో జగన్ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరని ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి  శశి భూషణ్ ,పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి. నారాయణరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్ట నాగమణి జాన్ విక్టర్ ,వైఎస్ఆర్సిపి నాయకులు పాలేటి చంటి, సింగిరెడ్డి గగారిన్, చింతల భాస్కరరావు , రమణ కుమార్, ఎస్సీ సెల్ చైర్మన్ రేమల్లి నీలాకాంత్, మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ బాజీ,అలి బెగ్, అబ్దుల్లా బెగ్,కలపాల కిరణ్,  అగస్త్యరాజు కృష్ణమోహన్, కోంకితల ఆంజనేయ ప్రసాద్, చుండూరి శేఖర్, గిరి బాబాయ్, చిన నారాయణరెడ్డి, జగన్, జోగా సూర్య ప్రకాష రావు, విరీసెట్టి నరసింహారావు, మూడేడ్ల ఉమా, బంటుమిల్లి సూర్యనారాయణ, అడపా పండు, ఘంటా శ్రీను, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థాన కమిటీ చైర్మన్ గంటా చంద్రశేఖర్, గుదే రవి,అట్లూరి శశి,సంచార జాతుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సయ్యద్, నాగన్న సత్రం చైర్మన్ నండూరి ఉమాశంకర్, మురళి, ఏలేటి విలియం జోషి, మామిళ్ళ ఎలీషా, అబు,కోలుసు నరేంద్ర, అల్లం రామ్మోహన్రావు, వంగలపుడి కనకబాబు, దారం నరసింహారావు, చిగురుపాటి విక్టర్, మాదాసు వెంకటలక్ష్మి, అల్లం సూర్యప్రభ, నల్లూరి శ్రీనివాసరావు,గేదెల సత్యనారాయణ , పుల్లేటికుర్తి కృష్ణా,బొర్రా రవి , శేషం నిర్మల,పింకీ,జోగా నాగేశ్వర రావు, రావులకొల్లు సుబ్రహ్మణ్యం,వల్లూరిపల్లి సుధాకర్,దనాల ఫణి,సింహాద్రి రాంబాబు, తోట రాజేష్, పసలాధి శేఖర్,దేవరపల్లి కోటి,డాక్టర్ ఆర్కే, గంటా సురేష్,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ,సచివాలయ కన్వీనర్ లు  , గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్