అధికారం ఎవరికీ శాశ్వతం కాదు..: తలసాని

- Advertisement -

హైదరాబాద్:  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును  మంత్రి శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. శనివారం జరిగిన  కమ్మ వారి సేవా సమితి  ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవం లో మంత్రి పాల్గొన్నారు. నేడు అధికారంలో ఉన్నామని వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు  పూనుకోవడం సరికాదు. అమీర్ పేట లో  టీడీపీ   వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎనన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తాం. 1994 లో నాటిన మొక్క తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు వృక్షం గా అభివృద్ధి చెందింది. నాకు రాజకీయ జీవితం ప్రసాదించిన మహనీయులు ఎన్టీఆర్ ను ఎప్పుడు  మరువనని అన్నారు.

No one's power is permanent..: Talasani
No one’s power is permanent..: Talasani
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular