- Advertisement -
ఏపీ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు శాస్త్రినగర్ కు చెందిన పవన్ కుమార్, సౌమ్య దంపతులకు కుమారుడు ప్రజ్వల్.

తల్లి ట్రైనింగ్ తో 6 నెలల ప్రజ్వల్ జంతువులు, పండ్లు, వాహనాలు, అంకెలు, పక్షులు, కూరగాయల ఫోటోలు ఠక్కున గుర్తించి అబ్బురపరిచాడు.
ఈ వీడియోలను ఈ నెల 19న నోబెల్ వరల్డ్ రికార్డు సంస్థకు పంపించగా, వాటిని పరిశీలించిన నిర్వాహకులు
ఆ చిన్నారి ప్రతిభకు ఈ నెల 29న ఆన్ లైన్ లో అవార్డు పంపారు.
- Advertisement -



