17.6 C
New York
Wednesday, May 29, 2024

నామినేషనా లేక విజయోత్సవమా..!

- Advertisement -

నామినేషనా లేక విజయోత్సవమా..!

#కని విని ఎరుగని పసుపు జన ప్రభంజనం
సి. బెలగల్

కొడుమూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు డి.విష్ణువర్ధన్ రెడ్డి అదేశానుసారంలో  సి.బెలగల్ మండల వ్యాప్తంగా దాదాపు 200 కార్లలలో వేలాది మంది తెలుగు దేశం పార్టీ మండల సీనియర్ నాయకుల కార్యా కర్తలు బయలు దేరారు.విష్ణు వర్ధన్ రెడ్డి నేతృత్వంలో అశేష జన సంద్రం  నడుమ,ప్రజల ఆశీర్వాదమే అండగా ఈరోజు  కర్నూల్ ఆర్డీఓ కార్యాలయంలో కొడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కొడుమూరు నియోజకవర్గ టీడీపీ,జనసేన,బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గారు.
మొదటగా వేలాది మంది కార్యకర్తలతో కలిసి విష్ణువర్ధన్ రెడ్డి గారి నివాసం నుంచి డప్పు, వాయిద్యాలతో భారీ ర్యాలీతో కర్నూల్ ప్రతిద్వనించేల ప్రధాన మార్గం గుండా కార్యాలయానికి చేరుకున్నారు.

ఈ కార్యక్రమానికి తరలివచ్చిన తెలుగుదేశం,జనసేన,బీజేపీ, విష్ణుసేన నాయకులు,కార్యకర్తలు,అభిమానులకు మరియు మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్య క్రమంలో సి. బెలగల్ మండల సీనియర్ నాయకులు డాక్టర్ చిన్న తిమ్మప్ప,అమర్నాథ్,గోవిందు గౌడ్,ఈరన్న గౌడ్, పౌలు, టీడీపి మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!