Tuesday, March 10, 2026

పార్టీ మారడం లేదు-రోజా

- Advertisement -

పార్టీ మారడం లేదు-రోజా

Not going to Change the Party-Roja
చిత్తూరు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ చేరిన నేతలు ఒక్కొక్కరుగా ప్రస్తుతం అధికార పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తానూ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై నగరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. తాను పార్టీ మారడం లేదని, జగన్‌తోనే కలిసి నడుస్తానని క్లారిటీ ఇచ్చారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ప్రజలు క్షమించరని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్