Sunday, March 15, 2026

రెడ్డీ లంతా పైన కూర్చోని.. దళితుడైన బట్టిని కింద

- Advertisement -

యాదాద్రి లో ఉప ముఖ్యమంత్రి రెడ్డీ లంతా పైన కూర్చోని.. కి ఘోర అవమానం???..

రెడ్డీ లంతా పైన కూర్చోని.. దళితుడైన బట్టిని కింద కూర్చోబెట్టి అవమానించారు అలాగే తుంగతుర్తి నియోజకవర్గ శాసన సభ్యులు మందుల సామేల్ గాని నిలబెట్టారు నకిరేకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వేముల వీరేశం ని కూడా నిలబెట్టారు

ఇదేనా ప్రజా దర్బార్
ప్రజా పరిపాలన విధానం

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని
గౌరవించడం నేర్చుకోవాలి

దలితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని
దళిత సమాజాన్ని మోసం చేసిన
కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి

మీకు మద్యల ఉన్నా తేడా ఏముంది?

మరి ఇంత చులకన భావం ఏర్పడుతుంది
ఎందుకు మీకు
దళిత నాయకులపైనా
దళిత సమాజంపైనా

దళితుల ఆత్మ గౌరవాన్ని
అగౌరవ పరచాలి అని చూస్తే
మాత్రం మీ పర్బుత్వనికి తప్పదు
భారీ మూల్యం…

బట్టి విక్రమార్క కి
తక్షణమే రేవంత్ రెడ్డి
క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్