పాలకులం కాదు..సేవకులం

- Advertisement -

పాలకులం కాదు..సేవకులం
మునుగోడు
మునుగోడు శాసనసభ్యుడు  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నాడు మునుగోడు మండల కేంద్రంలోని కమ్మగూడెం జీసస్ చర్చి లో నిర్వహించిన క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్నారు.  ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, క్రైస్తవ మతస్తులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
కోమటిరెడ్డి  మాట్లాడుతూ నేను శాసనసభ్యునిగాను మీ కుటుంబ సభ్యున్ని.  మీకు ఏ సమస్య వచ్చినా 24 గంటలు నా ఇంటి తలుపులు తీసే ఉంటాయి.  మేము పాలకులం కాదు సేవకులం ఇది మా ప్రభుత్వ నినాదమని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular