కేసీఆర్ తో ఏమీ కాదు: జీవన్ రెడ్డి

- Advertisement -
Nothing with KCR: Jeevan Reddy
Nothing with KCR: Jeevan Reddy

జగిత్యాల:  దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి చేయలేదు. అందరికీ దళిత బందు అన్నాడు ఎవ్వరికి ఇవ్వలేదని జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్ది, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేసిఆర్ నేను కలిసి చదువుకున్నా. కలిసి ఉన్నా. ఆయన గురించి నాకు తెలుసు . మస్కట్ పోయే వాళ్లను మోసం చేసిన వ్యక్తి కెసిఆర్ ఆయనతో ఏమీ కాదని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular