- Advertisement -
*నేడు ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఉపఎన్నికల నోటిఫికేషన్*
Notification of MLC by-elections
విశాఖపట్నం :
రాష్ట్రంలో ఎన్నికల హడావిడీ మళ్లీ మొదలైంది. విశాఖ ‘స్థానిక’ సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఈ నెల 13 వరకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుంది. ఇక ఈ నెల 16 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ‘స్థానిక’ సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో మొత్తం ఓటర్లు 838 మంది ఉన్నారని అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
- Advertisement -