- Advertisement -
కడపలో ఎన్టీఆర్ అభిమాని మృతి
NTR fan dies in Kadapa
కడప
కడప లో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మృతి చెందాడు. దేవర చిత్రం విడుదల సందర్భంగా కడప అప్సర థియేటర్ లో అభిమానుల కోసం ఫ్యాన్స్ షో ప్రదర్శించారు. సినిమా చూస్తున్న క్రమంలో కేకలు వేస్తూ అభిమాని
ఒక్కసారిగా కుప్పకూలాడు. అతడినివెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు సీకే దీన్నే మండలం జమాల్ పల్లికి చెందిన మస్తాన్ వలి గా గుర్తించారు.
- Advertisement -