- Advertisement -
పిఠాపురం మున్సిపాలిటీ లో రోడ్డెక్కిన అధికారులు
Officials on the road in Pithapuram Municipality
పిఠాపురం
పిఠాపురం మున్సిపాలిటీ లో అధికారులు రోడ్డున పడ్డారు. మున్సిపల్ సమావేశంలో కమిషనర్ కనకరావు, డి.ఈ.ఈ భవాని శంకర్ లు బహాబహికి దిగారు. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల సాక్షిగా వాగ్వివాదం,, ఒకరిపై ఒకరు పరస్పర దాడికి దిగారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపులు విషయమై కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ కనకరావు సమాధానం చెప్తూ డి.ఈ.ఈ పై ఆరోపణలు గుప్పించారు. ప్రతిగా స్పందించిన డి.ఈ..ఈ కమిషనర్ పై ప్రత్యారోపణలు చేసారు. ఈ నేపథ్యంలో ఇరువురు మధ్య వాగ్వాదం , పరస్పర దాడి జరుపుకున్నారు.
- Advertisement -



