- Advertisement -
ఏప్రిల్ 1న జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ :
ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం
ఏప్రిల్ 1వ తేదీన వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు సుప్రీంకోర్టులో దాఖలు
- Advertisement -