ఆగస్టు 19 న కేసీఆర్  మెదక్ జిల్లా పర్యటన

- Advertisement -
On August 19, KCR visited Medak district
On August 19, KCR visited Medak district

ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి హరీష్ రావు

మెదక్: ఆగస్టు 19వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్  మెదక్ జిల్లాలో నూతన సమీకృత కలెక్టర్ భవనంతో పాటు ఎస్పీ ఆఫీస్ ప్రారంభించనున్న నేపధ్యంలో జరుగుతున్న పనులను ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు  పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ  సమీక్షలో ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి,భూపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

On August 19, KCR visited Medak district
On August 19, KCR visited Medak district
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular