మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా

- Advertisement -

మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా

On the occasion of Human Rights Day

చట్టాలపై అవగాహన సదస్సు

కరీంనగర్
మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కే వెంకటేష్  ఆధ్వర్యంలో పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రభుత్వ ఆదర్శ ఆవాస మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు  ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ. ప్రతి మనిషికి రాజ్యాంగము హక్కులను ప్రసాదించిందని ఇలాంటి హక్కులను కాపాడుకోవడానికి చట్టాలు చేయబడ్డాయని కావున ప్రతి విద్యార్థి తన యొక్క హక్కులను కాపాడుకోవడం కోసం చట్టాలపై అవగాహన పెంచుకోవలసిన బాధ్యత ఉందని తెలిపారు,కష్టపడి చదువుకొని వివిధ రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ సందర్భంగా కళాశాలలో వంటగదిని మరియు ఆహారాన్ని పరిశీలించారు విద్యార్థులకు అందించే ఆహారంలో పరిశుభ్రత పాటించాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి పాటు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్ కళాశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular