పొడుస్తున్న పొద్దుమీద….  ప్రజా గొంతుక మూగబోయింది

గద్దర్ గురించి ఆసక్తికర విషయాలు.. గుమ్మడి విఠల్‌రావ్‌.. అంటే చాలా మందికి తెలియదు.. అదే ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్.. అనగానే తెలంగాణలోనే కాదు తెలుగు ప్రజలకు ఆయన తెలియని వారంటూ లేరు. ఒకప్పటి నక్సలైట్.. తన మాటనే పాటగా మలిచిన గొప్ప కళాకారుడు గద్దర్. తెలంగాణ ఉద్యమంలో తన పాట ద్వారా ఉద్యమానికి ఊపిరి పోసిన ఘనత ఆయన సొంతం.. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆయన పాటలతో ఎంతోమందికి స్ఫూర్తి నింపారు. ఆయన పాట.. … Continue reading పొడుస్తున్న పొద్దుమీద….  ప్రజా గొంతుక మూగబోయింది