రాజ్ గోపాల రెడ్డి బాటలో…  మరికొంత  మంది

హైదరాబాద్, అక్టోబరు 25, (వాయిస్ టుడే): తెలంగాణ బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం పెద్ద షాక్‌లా మారింది. ఆయన గత ఏడాది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరి మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేశారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఆయనను బీజేపీ హైకమాండ్ ఆపలేకపోయింది. బీజేపీలో పలువురు ీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. వారిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేయడం లేదు.ముథోల్ టిక్కెట్ ను కాంగ్రెస్ పార్టీ … Continue reading రాజ్ గోపాల రెడ్డి బాటలో…  మరికొంత  మంది