- Advertisement -
రోడ్డు ప్రమాదం లో ఒక్కరి మృతి
One person died in a road accident
సంగారెడ్డి
కొండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని సంయుక్త పాఠశాల వద్ద లారీ ని బైకు ఢీకొంది. ఘటనలో బైకు మీద వస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
- Advertisement -