మన లక్ష్యద్వీప్ పర్యాటకాన్ని విసృతంగా అభివృద్ధి చేసే ప్రాజెక్టులో భాగస్వాములైన అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్ లు.
బలం ఉంది కదా అని ప్రదర్శించనవసరం లేదు. అది మాల్దీవులైనా, చైనా అయినా.
ఒక్క పర్యటన. అలా కుర్చీ వేసుకుని కూర్చున్నా చాలు.
#boycottmaldieves ఇప్పుడు బాలీవుడ్ కు కూడా సోకింది. #lookintoindian మొదలయింది. అనే టూర్ ఆపరేటర్ మాల్దీవులకు బుకింగ్ ఆపేసారు. మిగతా ఆపరేటర్లు కూడా అదే దారి పట్టనున్నారు.
వాళ్ళ అంచనా ప్రకారం రాబోయే 20-25 రోజులలో మాల్దీవుల టూర్ బహిష్కరణ ఊపు అందుకుంటుందట.
మాల్దీవులకు వెళ్ళే పర్యాటకులలో అత్యధిక శాతం భారత్ నుండే. తరువాతి స్థానాల్లో రష్యా, చైనా.
కేవలం పర్యాటకం మీద ఆధారపడి నడిచే ఆర్థిక వ్యవస్థ వారిది.
‘అన్నం పెట్టేవాడిని వెక్కిరిస్తే కంట్లో కారం కొడతాడ’ని తెలియదా మాల్దీవక్కాయ్?
మాల్దీవుల్లో తమ బుకింగ్స్ అన్నీ రద్దు చేసిన ట్రావెల్ కంపెనీ..