అసలు వయస్సు 44…  కొత్త ఓటరు ఐడీ Card 123 ఏళ్ళు

- Advertisement -

ఎలక్షన్ కమిషన్ కొత్త ఓటరు ఐడీ Card పొందిన దంపతులు షాక్ అయ్యారు.

Original Age 44… New Voter ID Card 123 Years
Original Age 44… New Voter ID Card 123 Years

Voter కార్డులో వారు 1900లో జన్మించారని అంటే వారికి 123 ఏళ్ల వయస్సు 2రోజులు అని తెలిపే కొత్త ఓటర్ ఐడీలను పొందారు.

వారి అసలు వయస్సు 44 & 42 మరియు వారు హనంకొండలో నివసిస్తున్నారు.

సమస్య పరిష్కరించాలని MRO ఆఫీస్ కి వెళ్తే , Mee-Seva, EMPS వలందరు విరి కార్డులను చూసి నవ్వారు హేళన చేశారని వాపోయాడు , ప్రస్తుతం ఇంకా కార్డు భర్తీ చేయలేదు అని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular