- Advertisement -
‘‘సాగులో విప్లవాత్మక దృశ్యశ్రవణ సేవలను మా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. రైతు నేస్తం ద్వారా వ్యవసాయంలో విస్తరణ కార్యకలాపాలను బలోపేతం చేయడం, నూతన సాంకేతికతపై అవగాహన కల్పించి సాగును లాభసాటి చేయడం, రైతు సమస్యలను పరిష్కరించడానికి కొత్త వ్యూహాలను రూపొందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు, రైతులకు మధ్య అంతరాన్ని తొలగించి సాగు సాంకేతికత బదిలీకి నిజమైన చిహ్నంగా ఉంటాం’’ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
- Advertisement -