ఔట్ సౌర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

- Advertisement -

ఔట్ సౌర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

Outsourcing employee suicide attempt

వికారాబాద్
వికారాబాద్ జిల్లా  తాండూర్ మున్సిపల్ అధికారుల వేధిస్తున్నారని  ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య  కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేసాడు. ఐదు  సంవత్సరాల నుంచి జీతం ఇవ్వడం లేదంటూ ఆరోపించాడు.  తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో పెట్రోల్ బాటిల్ తో నిరసన కు దిగారు.  పారిశుద్ధ కార్మికుడు నరసింహులు మరో మహిళ జ్యోతి  నిరసనకు దిగారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular