- Advertisement -
‘ఓజీ’ ట్రైలర్ డేట్ ఫిక్స్
'Ozzy' trailer date fixed
పవన్ కల్యాణ్ అభిమానులకు శుభవార్త. పవర్ స్టార్ గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్న ‘ఓజీ’ చిత్రం ట్రైలర్ సెప్టెంబర్ 21న ఉదయం 10:08 గంటలకు విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Advertisement -



