ఏసీబీ వలలో పామిడి సబ్ రిజిస్ట్రార్

- Advertisement -

ఏసీబీ వలలో పామిడి సబ్ రిజిస్ట్రార్
అనంతపురం

Pamidi Sub-Registrar in ACB net
పామిడి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. లంచం తీసుకుంటూ సబ్ రిజిస్టర్ రాధరమణ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇంటి రిజిస్ట్రేషన్ కోసం 25 వేల రూపాయలు ప్రేవేట్ వ్యక్తి వెంకటేశులు లంచం  తీసుకున్నారు. సబ్ రిజిస్టర్ రాధరమణ లంచం తీసుకోమని చెప్పినట్లు ప్రేవేట్ వ్యక్తి వెంకటేశులు చెప్పిన   ఏసీబీ అధికారులకు చెప్పారు. రాధారమణను  కార్యాలయంలో ఏసీబీ డిఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐ హమీద్ ఖాన్ విచారించారు. అనంతపురంలోని సబ్ రిజిస్టర్ ఇంట్లో కూడా  ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఇంటికి తాళం వేసి సోదాలు చేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular