- Advertisement -
సీఎం సహాయ నిధికి పవన్ కళ్యాణ్ విరాళం
Pawan Kalyan donates to CM Relief Fund
సీఎం రేవంత్ కు కోటి రూపాయల చెక్ అందించిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం పవన్ కళ్యాణ్ అందించారు. సీఎం రేవంత్ రెడ్డికి చెక్ ను అందజేసారు.
- Advertisement -