నేటి నుంచి పవన్ కళ్యాణ్ దీక్ష

- Advertisement -

నేటి నుంచి పవన్ కళ్యాణ్ దీక్ష

Pawan Kalyan initiation from today

Sep 22, 2024,

నేటి నుంచి పవన్ కళ్యాణ్ దీక్ష
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనకు ప్రాయశ్చితంగా ఆదివారం నుంచి 11 రోజుల పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టనున్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వర స్వామిలో పవన్ దీక్ష తీసుకోనున్నారు. దైనందిన విధుల్లో పాల్గొంటూనే దీక్ష అనంతరం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular