Sunday, September 8, 2024

పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదు

- Advertisement -
pawan-kalyan-is-not-a-money-man
pawan-kalyan-is-not-a-money-man

పవన్ కళ్యాణ్ కే నా మద్దతు : రేణు దేశాయ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ కే నా మద్దతని వెల్లడించారు. రాజకీయం గా పవన్ కు తాను మద్దతిస్తున్నట్లు వీడియో సందేశం ద్వారా తెలిపారు. పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదు. సమాజం, పేద వాళ్లకు మంచి చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం కుటుంబాన్ని  ప్రక్కన పెట్టారని అన్నారు. పవన్ కళ్యాణ్ మూడు 3 పెళ్లిళ్ల పై చర్చ అపండి. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, భార్యలు, పిల్లలపై ఓ సినిమా వెబ్ సిరీస్ తీస్తున్నట్లు కొందరు అన్నారు. నా పిల్లలనే కాదు మిగతా ఇద్దరు పిల్లలను కూడా దయచేసి ఇందులోకి లాగకండి. ఓ తల్లిగా ఇది నా అభ్యర్థన అని రేణుదేశాయ్ కోరారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్