- Advertisement -
విద్యార్థులకు స్కాలర్ షిప్ లను వెంటనే చెల్లించండి
Pay scholarships to students immediatelyవనపర్తి
జిల్లా కేంద్రంలోని బి సి ఎఫ్ రాష్ట్ర నాయకులు ఆదేశానుసారం వనపర్తి జిల్లా నాయకులు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదర్శి సురభి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఇంటర్ డిగ్రీ పీజీ నర్సింగ్ కాలేజీలలో చదివే విద్యార్థులకు ఫీజులు స్కాలర్ షిప్ లను గవర్నమెంట్ పెండింగ్లో రెండేళ్ల నుంచి ఉన్నాయి. తక్షణమే పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పెంచాలని విడుదల చేయాలని కోరడమైనది విదేశాలలో విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థికి 20 లక్షలు రూపాయలను ఇవ్వాలని కోరడమైనది కలెక్టర్ స్పందించి గవర్నమెంట్ కు పంపిస్తామని స్పందించడం జరిగింది ,, ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కురుమూర్తి , టౌన్ అధ్యక్షులు ఉందే కోటి అంజి , రాష్ట్ర నాయకులు తోట బాలరాజ్, కృష్ణ, కాశీం, వెంకటాచారి, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు
- Advertisement -




