కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపి వెంకటేష్

- Advertisement -

కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపి వెంకటేష్
న్యూఢిల్లీ
పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నేత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. టీటీడీ బోర్డ్ మాజీ సభ్యుడు మన్నె జీవన్ కుడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular