28.7 C
New York
Sunday, June 23, 2024

పెన్ మహోత్సవ్ 2024 సికింద్రాబాద్ సిక్ విలేజ్ రాజరాజేశ్వర గార్డెన్ లో ఘనంగా ప్రారంభోత్సవం

- Advertisement -

పెన్ మహోత్సవ్ 2024 సికింద్రాబాద్ సిక్ విలేజ్ రాజరాజేశ్వర గార్డెన్ లో ఘనంగా ప్రారంభోత్సవం 

సికింద్రాబాద్ సిక్ విలేజ్ లో నీ రాజరాజేశ్వర గార్డెన్ లో పెన్ మహోత్సవ్ 2024 ను శనివారం రోజు ఘనంగా ప్రారంభించారు. ఈ పెన్ మహోత్సవం ఎగ్జిబిషన్ మున్నూరు కాపు ఆధ్వర్యంలో నిర్వహించబడింది, ఈ ఎగ్జిబిషన్ రెండు రోజుల కొనసాగుతుందని, ఈ పెన్ మహోత్సవం ఎగ్జిబిషన్ జరపడం మొదటిసారి అని ఇంత గొప్పగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఎగ్జిబిషన్ నిర్వాహకులు తెలియపరిచారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిసారి ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. ఎగ్జిబిషన్ కి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని, చాలా సందడిగా ఉందని, పెద్ద ఎత్తున వీక్షకులు నాకట్టుకున్నదని ఈ ఎగ్జిబిషన్లో 150 వరకు అనేక రకాల స్టాల్స్ నేలకొల్పబడ్డాయి. ఈ కార్యక్రమం ముందుగా జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభమై కళాకారుల చేత నృత్య ప్రదర్శనలు ప్రదర్శింప బడ్డాయి.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!