- Advertisement -
నేడు పెన్షన్ అదాలత్
ఆర్జీ- 3, ఏపీఏ ఏరియాల సింగరేణి మాజీ ఉద్యోగులకు సంబంధించి కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ అదాలత్ ను సిఎంపిఎఫ్ రీజినల్ కమీషనర్ సమక్షంలో బుధవారం ఉదయం 11 గంటలకు సెంటినరీకాలనీ ఆర్జీ-3 జీఎం కార్యాలయంలో నిర్వహిస్తామని పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఈ ఏరియాలలో పని చేస్తున్న ఉద్యోగులు, పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులు పిఎఫ్, పెన్షన్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
- Advertisement -