రైలు కోసం పడిగాపులు

- Advertisement -

రైలు కోసం పడిగాపులు

people are so much waiting for trains

సికింద్రాబాద్
రైళ్ల రద్దుతో ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అవస్థలు పడుతున్నారు.వర్షం కారణంగా రైళ్లు రద్దైన విషయం తెలియక  తమ తమ స్వస్థలాలకు, దూర ప్రాంతాలకు వెళ్ళడం కోసం పిల్లాపాపలు, వృద్ధులతో  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ప్రయాణికులు తిరిగి వెళ్ళలేక అక్కడే వేచి ఉండలేక అవస్థలు పడుతున్నారు. దిక్కు తోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న పరిస్తితి అక్కడ నెలకొంది.. దాదాపుగా రెండు వందల రైళ్లు రద్దు కాగా అనేక రైళ్ళను దక్షిణ రైల్వే రూట్ మరల్చి నడుపుతున్నట్లు ప్రకటన వచ్చినప్పటికీ అనేక మంది పేద ప్రజలు (ప్రయాణీకులకు) తగిన సమాచారం లేక రైల్వే స్టేషన్ కు చేరుకొని అవస్థలు పడుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular