Wednesday, December 18, 2024

రోరింగ్ స్టార్ శ్రీమురళితో కలిసి PMF #47తో కన్నడ సినిమాకు గ్రాండ్ కం బ్యాక్ ఇస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

- Advertisement -

రోరింగ్ స్టార్ శ్రీమురళితో కలిసి PMF #47తో కన్నడ సినిమాకు గ్రాండ్ కం బ్యాక్ ఇస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

People Media Factory is giving a grand comeback to Kannada cinema with PMF #47 with Roaring Star Sree Murali.

ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నేతృత్వంలోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, తెలుగు పరిశ్రమలో బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్‌లను అందించింది, వారి 47వ ప్రాజెక్ట్ కోసం రోరింగ్ స్టార్ శ్రీమురళితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే కన్నడ సినిమాకు కోలాబ్రేషన్ అందించిన ఈ భాగస్వామ్యం కన్నడ సినిమాను ప్రపంచ ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది.
కన్నడ సినిమాతో ఈ స్థాయి నిర్మాణ సంస్థ అనుబంధం మరోసారి పరిశ్రమకు ఉన్న అపారమైన సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది. బఘీర ఘనవిజయం తర్వాత, రోరింగ్ స్టార్ శ్రీమురళి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి, నిర్మాత విశ్వ ప్రసాద్ నేతృత్వంలో చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ కోలాబ్రేషన్ ఇప్పటికే అభిమానులు, విమర్శకులలో క్యురియాసిటీని పెంచింది.
ఈ స్పెషల్ మూమెంట్ కి గుర్తుగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, శ్రీమురళి పుట్టినరోజును పురస్కరించుకుని అనౌన్స్ మెంట్ పోస్టర్‌ను విడుదల చేసింది. టైటిల్, దర్శకుడు, నటీనటులు, సిబ్బందితో సహా మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తారు.
కన్నడ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళే ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ కు సంబధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం వెయిట్ అండ్ సీ.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్