ఎమ్మెల్యే కే పి వివేకానంద కి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు

- Advertisement -

ఎమ్మెల్యే కే పి వివేకానంద కి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు

కుత్బుల్లాపూర్ వాయిస్ టుడే (అక్టోబర్ 23) : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, మహిళలు మరియు యువకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular