Wednesday, February 25, 2026

చంద్రబాబు కేసులు సిబిఐకి బదిలి చేయాలిని పిటిషన్

- Advertisement -

చంద్రబాబు కేసులు సిబిఐకి బదిలి చేయాలిని పిటిషన్

Petition to transfer Chandrababu cases to CBI

కొట్టివేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుపై నమోదయిన  కేసులు సిబిఐ కి   బదిలీ చేయాలన్న పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.  పిటిషన్ కు సంబంధించి ఒక్క మాట మాట్లాడిన భారీగా జరిమానా విధిస్తామని  జస్టిస్ బేలా త్రివేది హెచ్చరించారు.   ఇది పూర్తి స్థాయిలో తప్పుడు పిటీషన్ అని ధర్మాసనం పేర్కొంది.  సీఐడీ కేసులు సిబిఐకి  బదిలీ చేయాలని హైకోర్టు న్యాయవాది బాలయ్య పిటీషన్ వేశారు.   దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు  ఆగ్రహం వ్యక్తం చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్