- Advertisement -
రెండవ రోజు కొనసాగిన పోలీసు అభ్యర్దుల దేహ ధారుడ్య పరీక్షలు
Physical examination of police aspirants continued on the second day
ఏలూరు
ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో మంగళవారం పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహ ధారుడ్య పరీక్షలులను జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ప్రారంభించారు. ఫిజికల్ మెజర్మెంట్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రా: శ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా, సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీల పర్యవేక్షణ మరియు డ్రోన్ ను ఉపయోగించి పారదర్శకంగా, నిష్పక్షపాతముగా దేహ ధారుడ్య పరీక్షల నిర్వహణ ను కొనసాగిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
- Advertisement -