పుణ్యం చేసుకున్న పుణ్యక్షేత్రం 🛕🛕
పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోడీ 💐💐💐
కుట్రలకు చెక్. ప్రత్యేక నిఘా వ్యవస్థని పంపించాలి అని ఎలక్షన్ కమీషన్ కి సిఫార్స్ ✅
పిఠాపురాన్ని కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తా! పవన్ రుణం తీర్చుకుంటా!
ఆగస్టులో ప్రధానమంత్రి మోడీ పిఠాపురం రాక
ఈ సందర్భంగా మోడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దత్తాత్రేయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా ఆ దేవుడు పవన్ రూపంలో పిఠాపురాన్ని ఎంచుకున్నాడు. వారణాసి అయోధ్య లాగా శక్తి పీఠమైన పాదగయని కూడా గోదావరి పుష్కరాల వచ్చే లోపులో అభివృద్ధి చేసి రైల్వే స్టేషన్, బస్ సర్వీసెస్ మొదలైన వ్యవస్ధల్ని పటిష్ఠం చేస్తాం. మరికొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్ళకి పిఠాపురం హాల్ట్ ఇస్తాం.
పిఠాపురం తీరప్రాంతాన్ని సాగర్ మాల ఇతర అన్నీ కేంద్ర పధకాలలొ నిధులు వచ్చేల జతపరుస్తాం అని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఇంక పుట్టడని తన త్యాగాలకి తగిన గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం అన్నీ విధాల ముందుండి నడిపిస్తూ తను పవన్ కళ్యాణ్ కి అండగా ఉంటానని వ్యాఖ్యానించారు.



