- Advertisement -
PK is a new party
గాంధీ జయంతి రోజే పీకే కొత్త పార్టీ..
బీహార్ లోని మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటన
ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ యాత్ర కన్వీనర్ ప్రశాంత్ కిశోర్ తన కొత్త రాజకీయ పార్టీకి ముహూర్తం ఖరారు చేశారు.
గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
తాను చేపట్టిన జన్ సూరాజ్ యాత్రకి అక్టోబర్ 2 నాటికి రెండేళ్లు పూర్తవుతాయని తెలిపారు.
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ లోని మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
- Advertisement -