ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్ పట్టుకున్న పోలీసులు  

- Advertisement -

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్ పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు
సిద్దిపేట

Police caught a tipper smuggling sand :

చిన్నకోడూరు గ్రామ శివారులో  TS23T-8658  పొద్దుల రాకేష్ టిప్పర్ డ్రైవర్, గొర్రె అంజయ్య టిప్పర్ ఓనర్ ఇరువురు కలిసి ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా  అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు సిబ్బంది చిన్న కోడూరు పోలీసులు వెళ్లి  పట్టుకున్నారు.
చిన్నకోడూరు పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, మొరము, మట్టి  అక్రమ రవాణా చేసిన మరియు పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్  8712667445 ఆఫీసర్స్  8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular