- Advertisement -
సీఎం రేవంత్ కాన్వాయ్ లో పోలీసుల తనిఖీలు
Police checks in CM Revanth's convoy
చంద్రాపూర్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రపూర్ నియోజకవర్గం గుగూస్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళుతున్న క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాహనాన్ని మహారాష్ట్ర పోలీసులు తనిఖీ చేసారు.
- Advertisement -