Saturday, April 4, 2026

మేమున్నామంటూ ముందున్న పోలీసులు…

- Advertisement -
police-in-front-as-if-we-were
Police in front as if we were…

తెలంగాణ రాష్ట్రమంతట ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో గత వారం రోజుల నుండి పెరుగుతూ తగ్గుతున్న గోదావరి

గోదావరి పరివాహక ప్రాంతమైన బూర్గంపహాడ్ మండలంలో రెడ్డిపాలెం సారపాక బూర్గంపహాడ్ మండల కేంద్రం ఎప్పుడు గోదావరి వచ్చిన  గోదావరి ముప్పున గురవుతున్నారు ఆ సమయంలో ప్రజలు భయాందోళన గురవుతుంటారు ఆ సమయంలో రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు రాజకీయానికి సంబంధించిన వ్యక్తులు పనికిమాలిన పరామర్శలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడని పర్యటనలు చేస్తూ ఉంటారు కానీ వరద బాధితులకు మేమున్నామని నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటూ పోలీసు వ్యవస్థ ప్రజలకు సేవలు అందిస్తున్నారు బూర్గంపహాడ్ మండలంలో పాల్వంచ. డిఎస్పి వెంకటేష్ ..మరియు సిఐలు..వినయ్ కుమార్..బాలకృష్ణులు..అలాగే బూర్గం పహాడ్ ఎస్సైలు. నాగరాజు. బిక్షం. మరియు. సంతోష్. పోలీస్ సిబ్బంది నిరంతరం ప్రజలకు సేవలో నిమగ్నమై కంటిమీద కునుకు లేకుండా నిద్రాహారాలు మాని ప్రజలకు సేవ చేస్తున్న పోలీస్ వ్యవస్థని మెచ్చుకోవలసినదే పోలీస్ వ్యవస్థ లేకుంటే ఈ వరదల సమయంలో ప్రాణనాష్టంతోపాటు ఆస్తి నష్టం కూడా జరిగేదని బాధితులు పోలీసు వ్యవస్థను కొనియాడుతున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్