- Advertisement -
కేటీఆర్ బావమరిదికిపోలీసుల నోటీసులు
Police notices to KTR's brother-in-law
హైదరాబాద్
మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలాకు మోకిలా పోలీసులు నోటీసులు జారీ చేసారు. సోమవారం 11 గంటలకు అంతా విచారణకు రావాలంటూ నోటీసులో పేర్కొన్రనారు. ఈ మేరకు అయన ఇంటికి నోటీసులను అంటించారు. విచారణకు రాకపోతే అరెస్ట్ చేస్తామంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేసారు.
- Advertisement -