- Advertisement -
తిరుపతిలో వ్యభిచార రాకెట్ పై పోలీసుల దాడి
Police raid on prostitution racket in Tirupati
తిరుపతి,
హోమ్ స్టే ముసుగులో నడుస్తోన్న వ్యభిచారాన్ని పోలీసులు రం గుట్టురట్టు చేసారు. వేదాంతపురం పంచాయతీలో ఒక హోం స్టే లో వ్య భిచారం నిర్వహణ సమాచారం తో పోలీసులు దాడులు చేసారు. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు యువకులు అరెస్టు చేసారు. అదుపులో తీసుకున్న యువతులు పొరుగు రాష్ట్రాల వారిగా గుర్తించామన్నారు.
- Advertisement -



