- Advertisement -
ఆవుల రవాణాను అడ్డుకున్న పోలీసులు
Police stopped the transportation of cows
హైదరాబాద్
విజయవాడ నుండి భువనగిరి మీదుగా హైదరాబాద్ బహదూర్ పుర స్లాటర్ హౌజ్ కు అక్రమంగా ఆవులను తరలిస్తున్న లారీని ఘట్ కేసర్ పోలీసులు పట్టుకున్నారు
అత్యంత క్రూరమైన పరిస్తితులలో ఉన్న 39 ఆవులను , 34 ఎద్దులతో పాటు మొత్తం 73 పశువులను తాళ్లతో క్రూరంగా కట్టేసి స్లాటర్ హౌస్ కు డిసిఎం వాహనంలో తరలిస్తుండగా పట్టుకుని , సదరు పశువులను ప్రభుత్వ గోశాల కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఘట్ కేసర్ సీఐ పరశురాం తెలిపారు …
- Advertisement -