Saturday, February 14, 2026

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును అడ్డుకున్నపోలీసులు

- Advertisement -

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును అడ్డుకున్నపోలీసులు

Police who stopped MLC Shambhipur Raju

కుత్బుల్లాపూర్
రాజ్యాంగనిర్మాత డా..బిఆర్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకొని సెక్రటేరియట్ ముందు ఉన్న డా..బిఆర్ అంబేద్కర్ కి నివాళులు అర్పించాలని బిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు ట్యాంక్ బండ్ కు వెళ్తున్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు,నాయకులను అక్రమంగా హౌజ్ అరెస్ట్ లు చేయడం ప్రజాపాలన అనిపించుకోదని,గృహ నిర్బంధాల ప్రభుత్వమంటారని  ఎమ్మెల్సీ  శంభీపూర్ రాజు ఎద్దేవా చేసారు. మల్లంపేట ,శంభీపూర్ లో ఇంటిని పొద్దున్నే పోలీసులు ముట్టడించారు.  అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన లో అరెస్ట్ చేయరాని అన్న వీడియోలను పోలీసులకు చూపించి మీ పద్దతి మార్చుకోవాలన్నారు ఎంఎల్ సి శంభీపూర్ రాజు. ఏ ప్రభుత్వాలు కుడా పోలీసుల పహరా లో రాష్ట్రాన్ని నడిపించలేరని ఆ ప్రభుత్వం ఇప్పటికైన మేల్కోని రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని నిజమైన ప్రజాపాలనను కొనసాగించాలని ప్రభుత్వాన్ని,ముఖ్యమంత్రి రేవంత్ ను విమర్శించారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్